Diploma in Journalism (Online Course)
ఇది నిజమైన ప్రొఫెషనల్ కోర్స్.
దీనిలో మొత్తం 12 Modules ఉంటాయి.
కోర్స్ కాల పరిమితి:
6 నెలలు
ఫ్యాకల్టీ:
జర్నలిజంలో అత్యంత అనుభవం కలిగి, ప్రస్తుతం అనేక ప్రముఖ వార్తా చానళ్లు, వార్తా పత్రికలు, పేరెన్నికగన్న వెబ్‌సైట్స్‌లో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు.
కోర్స్ ఫీజు:
రూ. 12500/- తొలి బ్యాచ్ అభ్యర్ధులకు రూ.10,000/- మాత్రమే
కోర్స్ సిలబస్:
అనుభవజ్ఞులైన పాత్రికేయుల సలహాలు, సూచనల మేరకు ఈ కోర్స్ సిలబస్ ఈ క్రింది విధంగా రూపొందించాం.
Semester-1:
- Journalism Fundamentals
- Reporting
- News Writing
- Editing
- Telugu Language Skills
- Media Ethics
Semester-2:
- TV Journalism
- Digital Journalism
- Camera Basics
- Video Editing
- Anchoring
- Media Law
Practical:
- District Reporting
- Political Reporting
- Crime Reporting
- Business Reporting
- Rural Reporting
- Human Interest Stories Writings
- Disaster Reporting
Internship:
One Month
Final Project:
ఒక పూర్తి డాక్యుమెంటరీ లేదా ప్రత్యేక కథనం రూపొందించే విధంగా శిక్షణ
విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య విజ్ఞప్తి:
ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాలన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది ఫారంను నింపితే… మా ప్రతినిధులు మీకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తారు.
