Certificate Course: (Online Course)
కోర్స్ కాల పరిమితి:
3 నెలలు
ఫ్యాకల్టీ:
జర్నలిజంలో అత్యంత అనుభవం కలిగి, ప్రస్తుతం అనేక ప్రముఖ వార్తా చానళ్లు, వార్తా పత్రికలు, పేరెన్నికగన్న వెబ్‌సైట్స్‌లలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు.
లక్ష్యం:
జర్నలిజంపై ఆసక్తి ఉన్నవారికి బాధ్యతాయుతమైన బలమైన పునాది నిర్మిచాలన్నదే అసలు లక్ష్యం
కోర్స్ ఫీజు:
దూ. 9000/- తొలి బ్యాచ్ అభ్యర్ధులకు రూ.5,500/- మాత్రమే
కోర్స్ సిలబస్:
అనుభవజ్ఞులైన పాత్రికేయుల సలహాలు, సూచనల మేరకు ఈ కోర్స్ సిలబస్ ఈ క్రింది విధంగా రూపొందించాము.
Module-1 : జర్నలిజం పరిచయం
- జర్నలిజం అంటే ఏమిటి?
- పాత్రికేయుని పాత్ర
- వార్త అంటే ఏమిటి?
- మీడియా రకాలు
- మీడియా పరిణామ క్రమం
Module-2 : News Sense
- వార్తను గుర్తించడం
- News Values
- 5W & 1H
- Lead ఎలా రాయాలి?
Module-3 : Reporting Basics
- సంఘటనలను కవర్ చేయడం
- ఇంటర్వ్యూ టెక్నిక్స్
- ప్రెస్ మీట్ కవరేజ్
- బీట్ రిపోర్టింగ్
Module-4 : Writing Skills
- వార్త రచన
- హెడ్‌లైన్లు
- చిన్న కథనాలు
- ఫీచర్ రైటింగ్ పరిచయం
Module-5 : Mobile Journalism
- మొబైల్‌తో షూటింగ్
- మొబైల్ ఎడిటింగ్
- సోషల్ మీడియా పోస్టింగ్
Module-6 : Ethics
- జర్నలిజం విలువలు
- నైతిక ప్రమాణాలు
- ఫేక్ న్యూస్ గుర్తింపు
- బాధ్యతాయుత జర్నలిజం
Practical:
- 20 వార్తలు
- 5 ఇంటర్వ్యూలు
- 5 వీడియోలు
- ఒక ఫీల్డ్ విజిట్
విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య విజ్ఞప్తి:
ఈ కోర్స్‌లో జాయిన్ కావాలనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది ఫారంను నింపితే… మా ప్రతినిధులు మీకు ఫోన్ చేసి పూర్తి వివరాలను అందజేస్తారు.
